TRINETHRAM NEWS

అవినాశ్ కు శిక్ష పడాల్సిందే.. అప్పుడు జగన్ పై నాకు అనుమానం రాలేదు:
వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు

సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమన్న సునీత

నాన్న హత్య కేసులో జగన్ ను కూడా విచారించాలని డిమాండ్

గొడ్డలితో చంపారనే విషయం జగన్ కు ఎలా తెలిసిందని ప్రశ్న