జూలై 23, 2026

WhatsApp Image 2024 01 06 at 3.13.59 PM

TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

మెట్‌పల్లిలో భిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు

మహిళలకు ఉచిత బస్సుతో మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, పూట గడవటం ఇబ్బందిగా ఉందని, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించే పరిస్థితి కూడా లేదని… ప్రభుత్వం ఆటో కార్మికులని ఆదుకోవాలని వేడుకుంటూ మెట్‌పల్లి పట్టణంలో బిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన పట్టణ ఆటో కార్మికులు.

You cannot copy content of this page