సి.ఎస్.ఈ.బ్రాంచ్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్ డే

ఖమ్మం ఎస్.బి. ఐ.టి.ఇంజనీరింగ్ కళాశాల సి.ఎస్.ఈ.బ్రాంచ్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్ధినీ, విద్యార్ధుల కు కళాశాల చైర్మన్ శ్రీ గుండాల కృష్ణ ఆధ్వర్యంలో వాలిబాల్, టెన్నీకాయిడ్, మ్యూజికల్ చైర్ తదితర క్రీడా పోటీలను నిర్వహించి న యాజమాన్యo…ఈ…

20న యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ

20న యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ నిర్వహణకు ప్రత్యేక కమిటీల నియామకం జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా సాగి రాష్ట్ర రాజకీయ యవనికపై చరిత్ర సృష్టించిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈనెల 20వ తేదీన విశాఖపట్నంలో జరగనుంది. ఆర్థిక వనరుల…

ఇది ట్రైల్ మాత్రమే

ఇది ట్రైల్ మాత్రమే… ఇంకా చాలా నియోజకవర్గాల్లో మార్పులు ఉన్నాయి… వైసీపీ నేతలతో అత్యవసర భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు 📢ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులతో కొద్ది సేపటి క్రితమే జగన్ సమావేశం ఏర్పాటు చేశారు..అందుబాటులో ఉన్న…

తెలంగాణ ఎఫెక్ట్.. సీఎం జగన్ ముందు జాగ్రత్త?

తెలంగాణ ఎఫెక్ట్.. సీఎం జగన్ ముందు జాగ్రత్త? తెలంగాణ ఎన్నికల్లో పలుచోట్ల సెట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడంతో టిఆర్ఎస్ అధికారం కోల్పోయింది. సిట్టింగ్లు మార్చిన మెజార్టీ స్థానాల్లో గెలిచింది దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ముందు జాగ్రత్తగా పలు నియోజకవర్గాలకు కొత్త…

రైతు బంధు పై కీలక ఆదేశాలు

Trinethram News : Ts :- రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ట్రెజరీ లో ఉన్న నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు గతంలో మాదిరిగా రైతులకు…

20న ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

Trinethram News : అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ.. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో జరగనుంది.. తెదేపా (TDP), జనసేన (Janasena)…

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం

Trinethram News : వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు బొల్లాపల్లి మండలం పలుకూరు తండా గ్రామ వాసి అయిన ముడావత్ రమేష్ నాయక్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1లక్ష 80 వేల రూపాయల ఆర్థిక సాయం గల…

‘’గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కార చర్యలు చూపాలి

‘’గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కార చర్యలు చూపాలి _ జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ ‘‘గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కార చర్యలు చూపాలని జిల్లా…

కొట్టి చంపేశారు

Trinethram News : వికారాబాద్ జిల్లా . చిన్న రోడ్డు ప్రమాదంతో ప్రారంభమైన గొడవ ప్రాణం తీసే వరకు వెళ్ళింది. వికారాబాద్ జిల్లా కొత్తగాడి సమీపంలో నిన్న ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని చిన్న…

కశ్మీర్ ఈ రోజు మనదేశంలో ఉంది అంటే ప్రధాన కారణం

కశ్మీర్ ఈ రోజు మనదేశంలో ఉంది అంటే ప్రధాన కారణం కశ్మీర్లోనే కశ్మీర్ కోసం పోరాడి అక్కడి జైలులోనే మరణించిన స్వర్గీయ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ .. బీజేపీ పూర్వ రూపం భారతీయ జనసంఘ్ అధ్యక్షులు శ్రీ శ్యామ్ ప్రసాద్…

You cannot copy content of this page