జూలై 7, 2026

WhatsApp Image 2023 12 11 at 9.17.55 PM

TRINETHRAM NEWS

ఖమ్మం ఎస్.బి. ఐ.టి.ఇంజనీరింగ్ కళాశాల సి.ఎస్.ఈ.బ్రాంచ్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్ధినీ, విద్యార్ధుల కు కళాశాల చైర్మన్ శ్రీ గుండాల కృష్ణ ఆధ్వర్యంలో వాలిబాల్, టెన్నీకాయిడ్, మ్యూజికల్ చైర్ తదితర క్రీడా పోటీలను నిర్వహించి న యాజమాన్యo…ఈ పోటీలను కళాశాల ఎకడమిక్ డైరెక్టర్ శ్రీ ఎన్. శ్రీనివాస రావు గారు ప్రారంభించగా ప్రిన్సిపాల్ శ్రీ రాజ్ కుమార్ గారు,పలువురు అధ్యాపకులు పర్యవేక్షించారు…..

You cannot copy content of this page