WhatsApp Image 2023 12 28 at 7.53.25 AM
పేకాట శిబిరంపై దాడి
23,890 రూపాయల నగదు స్వాధీనం
10 మందిని అదుపులోకి తీసుకున్న చింతలపూడి పోలీసులు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమ్మెట వారి గూడెం గ్రామంలో పేకాట శిబిరంపై దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 23,890 రూపాయల నగదును 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్న చింతలపూడి ఎస్సై ప్రసాద్ మరియు సిబ్బంది.
