వాట్సప్ ఫేక్ లింక్ లపై అప్రమత్తత అవసరం – జిల్లా ఎస్పీ రాధిక

TRINETHRAM NEWS

వాట్సప్ ఫేక్ లింక్ లపై అప్రమత్తత అవసరం – జిల్లా ఎస్పీ రాధిక

వాట్సప్ కు వచ్చే ఫేక్ లింక్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో హ్యాకింగ్ చేస్తున్నారని తెలిపారు.

వాట్స్అప్ కు ఫ్రెండ్స్ పేరుతో ఫేక్ లింక్ లను పంపి హాక్ చేస్తున్నారని వాటిని క్లిక్ చేసే ముందు బాగా పరిశీలించాలని సూచించారు. అలాంటివి గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top