అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి.. మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
Trinethram News : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో తన క్లాస్ మేట్ అమ్మాయికి న్యూ ఈయర్ విషెస్ చెప్పిన 10వ తరగతి విద్యార్థి శివకిషోర్
మా అమ్మాయికి విషెస్ చెప్తావా అని శివకిషోర్‌పై దాడి చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు
మనస్థాపానికి గురై శివకిషోర్ ఆత్మహత్య
శివకిషోర్ ఆత్మహత్య విషయం తెలుసుకొని పరారైన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App