Astronaut falls ill : ISSలో వ్యోమగామికి తీవ్ర అనారోగ్యం

TRINETHRAM NEWS

Trinethram News : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మెడికల్‌ ఎమర్జెన్సీ తలెత్తింది. దీంతో నలుగురితో కూడిన ఆస్ట్రోనాట్‌ల బృందం ఒక నెల ముందుగానే తమ మిషన్‌ను తగ్గించుకొని భూమిపైకి చేరుకుంటుందని నాసా ప్రకటించింది.

ఒక వ్యోమగామికి తీవ్రమైన అనారోగ్యం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే అత్యవసర తరలింపు కాదని నాసా అధికారి ఒకరు తెలిపారు. అనారోగ్యానికి గురైన వ్యోమగామి పేరును నాసా వెల్లడించలేదు. ఇలా తమ మిషన్‌ను తగ్గించుకోవడం నాసా చరిత్రలోనే ఇదే తొలిసారి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Astronaut falls seriously ill on ISS

You cannot copy content of this page

Scroll to Top