సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీ ముఖ్య అతిథిగా పాల్గొన్న… నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా 127 డివిజన్ గిరి నగర్ లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పెరిక శివ మరియు సీనియర్ నాయకులు నయీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని ముగ్గులను వీక్షించి గెలుపొందిన వారికీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ .శ్రీనివాస్, గురువ రెడ్డి, R . M ప్రకాష్, శ్యామ్, వెంకటేష్, శ్రీనివాస్ ముదిరాజ్, నజీర్, మాధవి రాణి, హేమలత, సుజాత తదితరులు పాల్గొన్నారు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App