TRINETHRAM NEWS

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమన్న చంద్రబాబు

అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వివరణ

ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలు తాము ఏనాడూ తీసుకోలేదని వెల్లడి