Aruna Asap Ali Jayanti was celebrated under the auspices of Ramagiri Lavanya
ముస్త్యాల గ్రామం లో గ్రామ తాజా మాజీ సర్పంచ్
రామగిరి లావణ్య అధ్వర్వంలో భారత స్వతంత్ర సమరయోధురాలు అరుణ అసప్ ఆలీ జయంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
లావణ్య మాట్లాడుతు 1942 లో గాంధీ జీ జైలు కు వెళ్ళినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన గొప్ప మహిళా మహానుభావురాలు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బొంబాయి లో గవాలియ టాము కు మైదానం లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరీయు రాలు ఢిల్లీ నగరానికి మొట్టమొదటి. మేయర్ అరుణ ఆసప్ ఆలీ అని లావణ్య అన్నారు. ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు జైలు జీవితం గడిపారు అని లావణ్య అన్నారు
భారత స్వతంత్ర సమరయోధురాలు తేళ్ల లక్ష్మి కాంతమ్మ జయంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నారు రచయిత గా పనిచేసారు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన గొప్ప మహిళా అని లావణ్య అన్నారు
ఈ తరం మహిళలు యువత భారత స్వతంత్ర సమరయోధుల ను ఆదర్శంగా తీసుకోవాలని లావణ్య అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App