Artemis-2 : చంద్రుని మీదకి దూసుకెళ్లిన ఆర్టెమిస్ -2

TRINETHRAM NEWS
Artemis-2 lands on the moon

Artemis-2 : Apr 02, 2026, NASA చేపట్టిన ప్రతిష్టాత్మక ‘అర్టెమిస్-2‘ మిషన్ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. నాసాకు చెందిన అత్యంత శక్తివంతమైన SLS రాకెట్‌ సహాయంతో ఓరియన్ క్యాప్సూల్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.

ఈ మిషన్‌కు కమాండర్ రీడ్ వైస్‌మన్ నేతృత్వం వహించగా, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ పాల్గొన్నారు. సుమారు 10 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top