TRINETHRAM NEWS

కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల వరిపేట గ్రామ శివారులో గల చెట్ల పొదలలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి.

ముగ్గురు పేకాట రాయుళ్ళ అరెస్ట్…7,650/- రూపాయల నగదు స్వాధీనం

పరారిలో మరో ఐదుగురు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి, మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధి వరిపేట గ్రామ శివారులోని చెట్ల పొదలలో పేకాట ఆడుతున్న ముగ్గురు జూదరులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 7,650/- రూపాయల నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం కాసిపేట పోలీస్ వారికి అప్పగించడం జరిగింది. వారిని పట్టుకునే క్రమంలో 5 గురు జూదగాళ్ళు పరారి అయినారు.

పట్టుబడిన నిందితుల రామగుండం వివరాలు:-

1) కనుకుల తిరుపతి s/o రాజం, వయస్సు 35 సం కులం పద్మశాలి, వృత్తి వ్యవసాయం, r/o సోమగూడెం, కాసిపేట్ మండల్

*2) నవనందుల వెంకటేష్ s/o రమేష్, వయస్సు 30సo కులం నాయకపోడ్, వృత్తి కూలి, నివాసం బుగ్గగూడెం, కాసిపేట్ మండల్

3) అక్కనపల్లి లక్ష్మి పత్తి s/o రాజయ్య, వయస్సు : 52 సం”, కులం వైశ్య, వృత్తి : కూలి, r/o తంగలపల్లి, కాసిపేట మండల్

పరారిలో వున్న వారి వివరాలు

1) పత్తిపాక ప్రవీణ్ s/o స్వామి, వయసు 32 సం”, కులం పద్మశాలి, వృత్తి కూలి, నివాసం అరిపేట, కాసిపేట మండల్
2)గుండ్ల సంతోష్ r/o బుగ్గగూడెం, కాసిపేట మండల్
3) ఎదుల తిరుపతి r/o బుగ్గగూడెం, కాసిపేట మండల్
4) గుండా రాజేందర్ r/o బుగ్గగూడెం, కాసిపేట మండల్
5) సాయి r/o సోమగూడెం, కాసిపేట మండల్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App