
సంజీవరెడ్డిని సత్కరించిన ఆర్జీవన్ నాయకులు…
సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్, ఐ ఎన్ టి యుసి కేంద్ర వర్కింగ్ కమిటీ సమావేశం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హైదరాబాదులో జరిగింది. సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్ జీవన్ నాయకులు డిప్యూటీ జనరల్ సెక్రెటరీ జనగాం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం, నాయకులు ఏ కృష్ణ, గడ్డం కృష్ణ, మండ రమేష్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
