
తేదీ : 16/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ముసునూరు మండలం , సూరే పల్లి గ్రామానికి గ్రామ తహసిల్దారు అధికారిని నియమించాలని మాజీ సర్పంచ్ చల్లగల్ల .మల్లి బాబు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
మండలంలో కాట్రేని పాడు గ్రామంలో గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి వర్యులు కొలుసు. పార్థసారథి పర్యటనలో భాగంగా మీడియాకు ఈ సమస్యను వివరించారు. ఇంచార్జ్ గా ఒక గ్రామ తహసీల్దారును నియమించిన కన్నెత్తి కూడా ఆ గ్రామం వైపు చూడడం లేదని ఆయన ఆరోపించడం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
