WhatsApp Image 2024 08 19 at 15.54.24
Appeal to Padmasali caste members
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గత 10 సంవత్సరాలకు పైగా మన మార్కండేయ శివాలయము కు ఒకటే కమిటీ ఉండి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరిగక పోగా శివాలయం గోడలు కూలిన పరిస్థితి లు ఇంకా ఇతరాత్ర ఇబ్బందులు ఏర్పడినాయి.
కావున అతి త్వరలో అందరి సహకారంతో శివాలయం ఉత్సవ నూతన కమిటీ ఏర్పాటు చేయటం జరుగుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
