APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని మంగళగిరి PS కి తరలించిన పోలీసులు

TRINETHRAM NEWS

Trinethram News : వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

YSR ఆత్మ క్షోబిస్తుంది.ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుంది

వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే

సచివాలయం లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ కూడా లేదు

జర్నలిస్ట్ లకు స్వేచ్చ లేదు

సచివాలయంలో కనీసం ఒక్కరూ లేరట

సీఎం రాడు..మంత్రులు లేరు..అధికారులు రారు

వీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శనం

వీళ్లకు ఏది చేతకాదు

బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాలేదు

ఒక ఆడబిడ్డ అని చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం పాపం.

You cannot copy content of this page

Scroll to Top