జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 22 at 11.23.46 AM

TRINETHRAM NEWS

అమరావతి

రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటనకు శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఫోకస్

ఈ నెల 23న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటన

ఈ నెల 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు

ఈ నెల 25న కాకినాడ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలు

ఈ నెల 26న ఈస్ట్ గోదావరి, ఏలూరు, NTR జిల్లాలు

ఈ నెల 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు

ఈ నెల 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు

ఈ నెల 29న తిరుపతి, చిత్తూర్, అన్నమయ్య జిల్లాలు

ఈ నెల 30న శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూల్ జిల్లాలు

ఈ నెల 31న నంద్యాల, YSR కడప జిల్లాల్లో పర్యటన.

You cannot copy content of this page