
Trinethram News : అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలపై చర్చ. నేడు రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు.. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు.. ఈ-లాటరీ ద్వారా రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు.సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ-లాటరీ నిర్వహణ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
