AP Cabinet meeting on 10th of this month
Trinethram News : Andhra Pradesh : ఉచితంగా మూడు సిలిండర్ల పంపిణీతో పాలు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం..
చెత్త పన్ను రద్దుకు ఆమోదం తెలపనున్న ఏపీ మంత్రివర్గం..
జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటు పై మంత్రి వర్గంలో చర్చించే ఛాన్స్..
అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలపై కేబినెట్ లో కీలక చర్చ జరిగే అవకాశం..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App