TRINETHRAM NEWS

Trinethram News : ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. సీఆర్డీఏ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. L1 సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెఫ్టెన్సీకి ఆమోదం..SIPB సమావేశం నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.

రూ.30,667 కోట్ల పెట్టుబడులతో 16 సంస్థల ఏర్పాటు.. సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థకు ఆమోదం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP Cabinet meeting concluded