Kavitha : కవితకు మరోసారి నిరాశే : కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు

TRINETHRAM NEWS

Another disappointment for Kavitha: Avenue Court extended custody

Trinethram News : న్యూ ఢిల్లీ : జులై 26
కవితకు మరోసారి నిరాశే
మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించ డం లేదు.

ఈడీ, సీబీఐ వద్ద బలమైన సాక్ష్యాలు ఉండడంతో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కర ణకు గురవుతున్నాయని. తాజాగా ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవిత జ్యుడీ షియల్‌ కస్టడీని పొడిగిస్తూ ఈరోజు మరోసారి ఉత్తర్వు లు జారీ ఇచ్చింది.

సీబీఐ కేసులో డీఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్ పై జులై 22న రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another disappointment for Kavitha: Avenue Court extended custody

You cannot copy content of this page

Scroll to Top