Brutal Murder : హైదరాబాద్‌లో మరో దారుణ హత్య

TRINETHRAM NEWS

గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆటోలో వచ్చి పడేసి వెళ్లిన దుండగులు

Trinethram News : హైదరాబాద్ – తార్నాక ప్రాంతంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హతమార్చి, ఆటోలో వచ్చి మృతదేహాన్ని ఎర్రకుంట సమీపంలో పడేసిన దుండగులు… ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another brutal murder in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top