TRINETHRAM NEWS

Trinethram News : రాహుల్ గాంధీ చెప్పిండు..అందుకే కులగణన జరిగింది..లేకుంటే ఈ కొడుకులు ఎప్పుడు కానిస్తుండే

తెలంగాణనే అడ్డుకున్నారు ఈ కొడుకులు( రెడ్లు)

రాజ్య సభ యాదవులదే అందుకే అనిల్ కి ఇచ్చారు

ఓడిపోయే సమయంలో నాకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు

ఇంట్ల కూర్చున్న వాణ్ణి తెచ్చి (దానం నాగేందర్ ) టిక్కెట్ ఇచ్చి పార్టీ ఎంపీ సీట్ కోల్పోయింది

నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భజనగాళ్ళు ఇవ్వలేదు

నన్ను లాలూ ప్రసాద్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసాడు సోనియా గాంధీకి చెప్పి

ఉత్తమ్, జగ్గారెడ్డి నాకు అడ్డు తగిలారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వొద్దని …

నన్ను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుకుంది వీళ్ళే..కొడుకులు వీళ్ళ వల్లనే నష్టం అయ్యింది

MLA గా ఓడిపోయి ఎంపీ గా పోటీ చేస్తారు ఈ నా కొడుకులు ..మనకేమో టిక్కెట్ ఇవ్వరు

జీవన్ రెడ్డి ఒడిపోయిండు మరి టిక్కెట్ ఎందుకు ఇచ్చిండ్రు మళ్ళీ ఎంపీగా

వాణ్ణి దానం నాగేందర్ ని పక్కపార్టీ వాణ్ణి తీసుకొచ్చి ఎంపీ టిక్కెర్ ఇచ్చారు

గెలిచే టైం లో నాకు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు..మొన్న సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ఇస్తే నేను గెలిచేవాన్ని.. వానికి టిక్కెట్ ఇచ్చినందుకే పార్టీ ఓడిపోయింది

గెలిచే టైం లో టిక్కెట్ ఇచ్చినా దానం ఓడిపోయాడు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు భజన సంఘాలు వచ్చాయి కాంగ్రెస్ లోకి

మాకు ( యాదవులకు )అన్నిట్లో ప్రాధాన్యత లేకుంటే ఇప్పటినుండి ఊరుకునేది లేదు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anjan Kumar Yadav