Trinethram News : మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనం.. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 కి.మీల దూరంలో కేంద్రీకృతం.. ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం.. మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో ఇవాళ భారీ వర్షాలు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


