TRINETHRAM NEWS

అనపర్తి ఏరియా ఆసుపత్రిలో నూతనంగా,300ఎమ్ఎ డిజిటల్ ఎక్స్రే ప్లాంట్ 3 కంప్యూటర్స్, ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్
అనపర్తి :
నూతనంగా ఏర్పాటు చేసిన 300ఎమ్ఎ డిజిటల్ ఎక్స్ రే ప్లాంట్ మరియు 3 కంప్యూటర్స్” ను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి

అనపర్తి మండలం అనపర్తిలో ఏరియా ఆసుపత్రిలో నూతనంగా మంజూరు అయిన “300 ఎమ్ఎ డిజిటల్ ఎక్సరే ప్లాంట్ మరియు 3 కంప్యూటర్స్” ను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

అనపర్తి ఏరియా హాస్పిటల్ లో “హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ” సభ్యులుగా నియమితులైన సందర్బంగా మేడపాటి సత్యనారాయణరెడ్డి (అన్నవరం)ని సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది,హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు,అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App