అనపర్తి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ” సభ్యులతో,సమీక్ష సమావేశం నిర్వహించిన అనపర్తి, ఎమ్మెల్యే నల్లమిల్లి
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్
అనపర్తి లో అనపర్తి ఏరియా హాస్పిటల్ లో “హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ” సభ్యులు,వైద్యులు, వైద్యేతర సిబ్బందితో సమావేశమై,హాస్పిటల్ కి సంబంధించి మౌళిక సదుపాయాలు, వైద్యులు,స్టాఫ్, సెక్యూరిటీ, శానిటేషన్ సంబంధించి కొన్ని సమస్యలు దృష్టికి తీసుకురావడం జరిగిoది, త్వరలో ఆ సమస్యలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు, అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App