TRINETHRAM NEWS

Trinethram News : ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగింది

ఇప్పటినుంచైనా ఈ పరువు పేరుతో జరిగే నేరాలు ఆగుతాయని ఆశిస్తున్నాను

ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, మీడియాకు ధన్యవాదాలు

నా బిడ్డ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నేను మీడియా ముందుకు రావట్లేదు

దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి

  • అమృత

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App