Amma Mata- Anganwadi bata
తెలంగాణలో నెల 15 నుంచి అమ్మ మాట- అంగన్వాడీ బాట
Trinethram News : హైదరాబాద్:జులై 12
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ‘అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నట్లు తెలుస్తుంది. తెలం గాణలో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం కొత్తగా ప్రీప్రై మరీ సిలబస్‌ను సిద్ధం చేసింది. చిన్నారుల్ని గుర్తించి ఈ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్చించేందుకు ఈ నెల 15 నుంచి 20 వరకు అమ్మ మాట- అంగన్వాడీ బాట పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది.
ఈ కార్యక్రమం చివరిరోజున సామూహిక అక్షరాభ్యా సాలు నిర్వహించనుంది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App