WhatsApp Image 2024 01 09 at 5.20.58 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 09 at 5.20.58 PM
చంద్రునిపై పరిశోధనలకు 50 ఏళ్ల తర్వాత అమెరికా…
తొలి మూన్ మిషన్ ను ప్రారంభించింది.
ఈ తెల్లవారు జామున NASA PeregrineLunarLander ను విజయవంతంగా ప్రయోగించింది.
ఫిబ్రవరి 2న చంద్రుని ఉపరితలంపై ఇది ల్యాండ్ కానుంది.
ఇది చంద్రుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది.

You cannot copy content of this page