TRINETHRAM NEWS

8న అంబేద్కర్ విగ్రహఆవిష్కరణ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఈ నెల 8 తరీకున పరిగి నియోజకవర్గంలోని కుదవాన్ పూర్ లో జరుగబోయేఅంబేత్కర్ విగ్రహఆవిష్కరణ కార్యక్రమానికి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ని కుదవన్ పూర్ గ్రామస్తులు అవ్వానించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App