అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పిన అల్లు అర్జున్..
Trinethram News : Hyderabad : పలు కీలక ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చిన అర్జున్
మీకు రేవతి మరణ వార్త తరువాత రోజు తెలిసిందా? అని ప్రశ్నించిన పోలీసులు
అవును.. నాకు తరువాత రోజే తెలిసింది అన్న అల్లు అర్జున్
ACP, DCP మీకు ఆడిటోరియంలో కలిసారా?
వాళ్ళు ఎవరూ నన్ను కలవలేదు.. మీడియాకి నాపై అవాస్తవాలు ప్రచారం చేసారు – అల్లు అర్జున్…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App