జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 11 at 2.32.13 PM

TRINETHRAM NEWS

నానీలంతా వైసీపీలోనే… టీడీపీకి మండదా మరి..!

వైసీపీలో నానీలకు కొదవ లేదు. ఇప్పటికే ముగ్గురు నానీలు ఉన్నారు. వారే మాజీ మంత్రులు పేర్ని నాని, ఆళ్ళ నాని, కొడాలి నాని. ఈ నానీలకు మరో తోడుగా కేశినేని నాని కూడా వైసీపీలో చేరిపోతున్నారు. నాకు జగన్ నచ్చారు. ఆయన పేదల పక్షపాతి. ఆయనతో కలసి ఇక మీదట నా రాజకీయ ప్రయాణం అంటూ నాని క్లారిటీగా చెప్పేశారు…

నానీలంతా ఒకే పార్టీలో ఉండడం భలే తమాషాగా ఉంది కదా. రాజకీయాల్లో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి.

You cannot copy content of this page