TRINETHRAM NEWS

Alia Bhatt sang Chuthamalle song from the movie ‘Devara’

Trinethram News : Sep 24, 2024,

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఎన్టీఆర్ తో కరణ్ హోస్ట్ గా ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అలియా, తారక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాగా ఈ ఇంటర్వ్యూలో అలియా దేవర సినిమాలోని చుట్టమల్లే చుట్టేస్తాందే సాంగ్ ను క్యూట్ గా పాడింది . అలియా పడుతుంటే తారక్ షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలియా సింగింగ్ టాలెంట్ ను నెటిజన్స్ మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Alia Bhatt sang Chuthamalle song from the movie 'Devara'