జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 20 at 12.10.24 PM

TRINETHRAM NEWS

హైదరాబాద్‌

రామ్‌నగర్‌లో అఖిల్‌ పహిల్వాన్ అరెస్ట్‌.

యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అఖిల్‌ పహిల్వాన్, ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం..

విదేశాల నుంచి యువతులను తీసుకువస్తున్న అఖిల్‌..

బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న అఖిల్ పహిల్వాన్‌.

ఫార్చూన్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ దొరికిన యువతులు..

16 మంది యువతులు, నలుగురు విటులు అరెస్ట్.

You cannot copy content of this page