AK-203: నిమిషానికి 700 బుల్లెట్లు

TRINETHRAM NEWS

Trinethram News : భారత సైన్యానికి IRRPL AK-203 అసాల్ట్ రైఫిల్స్ సరఫరా చేస్తోంది. ఈ మేడిన్ ఇండియా గన్స్ AK-47, AK-57కంటే అద్మతనమైనవి. 4 కిలోల బరువుండే ఈ రైఫిల్స్ నిమిషానికి 700 బుల్లెట్లను పేల్చగలవు. బుల్లెట్ 800 మీటర్ల రేంజ్ వరకూ దూసుకెళ్తుంది. ఈ రైఫిల్ నిక్ నేమ్ ‘షేర్’. మూడు దశాబ్దాల నుంచి మిలిటరీ ఉపయోగిస్తున్న ఇన్సాస్ రైఫిళ్లను కాదని ఇండియన్ మిలిటరీ వీటిని ఉపయోగించనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AK-203: 700 bullets

You cannot copy content of this page

Scroll to Top