Trinethram News : బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలను కూడా అధిగమించిన హైదరాబాద్… మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మారుతున్న హైదరాబాద్
గాలి నాణ్యత సూచీ ప్రకారం.. నగరంలోని పలు ప్రాంతాల్లో పీఎం 2.5, పీఎం 10 కణాలు అనుమతించదగిన స్థాయి కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కవగా నమోదవుతునట్లు తాజాగా వెల్లడించిన పొలూషన్ కంట్రోల్ బోర్డ్
ఇటీవల సికింద్రాబాద్ పరిధిలో గాలి నాణ్యత సూచీ అత్యంత ప్రమాదకరంగా 240కి చేరుకోగా.. పొలూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదిక ప్రకారం, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని వెల్లడి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


