![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-12.56.48.jpeg)
ఏజెన్సీ బంద్
తేదీ : 11/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, గిరిజన బాలుర గురుకుల పాఠశాల యందు వామపక్షాలు బంద్ చేయడం జరిగింది.1/70 యాక్ట్ చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జీలుగుమిల్లిలో ప్రజా సంఘాలు మరియు నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీలోని అన్ని మండలాల్లో రెండు రోజులు పూర్తి బంద్ నిర్వహించాలని కోరడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Agency closed](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-12.56.48.jpeg)