హీరోయిన్, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ
Trinethram News : హైదరాబాద్ – గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి.. బర్త్‌డే కేక్ విషయంలో కల్పిక, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ.. వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో కల్పికపై దాడికి దిగిన పబ్ సిబ్బంది
తనపై పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారన్న కల్పిక.. పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలాగే ప్రవర్తించారంటూ ఆరోపించిన నటి కల్పిక.. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


