జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 26 at 11.52.37 AM

TRINETHRAM NEWS

Actions towards public welfare by welfare department

సంక్షేమ శాఖ ద్వారా ప్రజా సంక్షేమం దిశగా చర్యలు

Trinethram News : Jun 26, 2024,


రాష్ట్రంలో స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ప్రజల సంక్షేమం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో అంగన్ వాడీల నిర్వహణ, పిల్లల ఆరోగ్య పర్యవేక్షణ, ట్రాన్సెజెండర్ల ధృవపత్రాల జారీ, పిల్లల దత్తత, వయోవృద్ధుల పోషణ ఇతర అంశాలపై సమీక్షించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Actions towards public welfare by welfare department

You cannot copy content of this page