అంగన్వాడీలకు షాక్.. 26 నుంచి కొత్త దరఖాస్తుల స్వీకరణ?

TRINETHRAM NEWS

అంగన్వాడీలకు షాక్.. 26 నుంచి కొత్త దరఖాస్తుల స్వీకరణ?

నెల రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వారి స్థానాల్లో భర్తీ చేసేందుకు ఈ నెల 25న నోటిఫికేషన్ ఇచ్చి, 26 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుందని సమాచారం. ఇప్పటికే పలు జిల్లాల్లో తొలగింపుల ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. జూన్లో జీతాల పెంపునకు హామీ ఇచ్చినప్పటికీ అంగన్వాడీలు ఆందోళన విరమించకపోవడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది..

You cannot copy content of this page

Scroll to Top