మహబూబాబాద్ సబ్ రిజిష్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

TRINETHRAM NEWS

Trinethram News : మహబూబాబాద్

రెడ్ హ్యాండెడ్ గాపట్టుకున్న ఏసీబీ ఆధికారులు..
.
ఏసీబీ ట్రాప్ లో మానుకోట సబ రిజిస్టర్ తస్లీమా..

19200 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తస్లీమా…

రిజిస్టేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిష్టర్…

గతంలో ములుగు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన తస్లీమా

You cannot copy content of this page

Scroll to Top