జూలై 7, 2026

WhatsApp Image 2024 12 16 at 3.49.41 PM

TRINETHRAM NEWS

ఏపీలో రేపటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు

Trinethram News : ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో డిసెంబర్ 3, 4వారాల్లో ఇందుకోసం స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మంగళవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహించనున్నారు. డిసెంబర్ 26 నుంచి 28 వరకు మరోసారి అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు కార్యక్రమాలను
నిర్వహిస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page