Trinethram News : బాపట్ల విశ్వహిందూ పరిషత్ సభ్యులైన చీమల దీన్నే శివన్నారాయణ శ్రీరామ జన్మభూమి మందిరం అయోధ్య లో ప్రతిష్టపడిన బాల రాముని దర్శించి పునీతులై అచ్చటి శ్రీరాముని పవిత్ర అక్షింతలు తెచ్చి బాపట్ల జిల్లా భక్తులందరికీ పంచి న సందర్భంగా ఈరోజు భవనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో విశ్వ హిందు పరిషత్ మహిళా అధ్యక్షురాలు బండ్రెడ్డి రజిని ఆధ్వర్యంలో సభ్యులందరూ శివన్నారాయణ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగలకుదురు నటరాజన్, శేషగిరిరావు, సింగారావు, లక్ష్మీ సామ్రాజ్యం, గృహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రామభక్తునికి సన్మానం
Related Posts
CM Chandrababu : స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు
TRINETHRAM NEWS స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు Trinethram News : కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసికట్టుగా…
పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు
TRINETHRAM NEWS పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు Trinethram News : Andhra Pradesh : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి (64) పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ (68) అతనికి సేవలు…