జూలై 7, 2026

WhatsApp Image 2024 12 05 at 3.59.05 PM

TRINETHRAM NEWS

విషాదం నింపిన విద్యుత్ షాక్.

Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం..

కరెంట్ షాక్ తో ఇద్దరు కూలీలు మృతి.

కొనకనమిట్ల మండలం సిద్దవరం శివారులో ఘటన.

పొలంలో విద్యుత్ తీగలు లాగుతుండగా ప్రమాదం.

విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి.

మృతులు పెద్దారవీడుకు చెందిన నాగరాజు (28), రంగారావు (30).

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page