TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : ద్వారక తిరుమల మండలం :

రామసింగవరం పంట పొలాల్లో దూడ మీద దాడి చేసిన పులి‼️

సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దూడను చంపి పూర్తిగా తిన్నట్లుగా ఆనవాళ్లు..

ఏలూరు జిల్లా – తూ.గో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోనే పులి సంచారం.

రెండు పులులుగా అనుమానం..

అధికారులు ధ్రువీకరించవలసి ఉంది