Sachin Tendulkar1 2024 04 cc4b070f5b93f4af0ccdf0fb969b5b41 1200x675 1
సచిన్ టెండూల్కర్కు అరుదైన అవకాశం
Trinethram News : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు అరుదైన అవకాశం లభించింది. ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ క్లబ్(MCC)లో గౌరవ సభ్యునిగా సచిన్ కు చోటు దక్కింది. తమ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారని MCC ట్వీట్ చేసింది. క్రికెట్ కు అత్యుత్తమ సేవలు అందించిన సచిన్ MCCలో భాగమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. టెండూల్కర్ MCGలో 5 టెస్టులు ఆడగా 58.69 స్ట్రైక్ రేట్తో 449 పరుగులు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
