WhatsApp Image 2024 05 19 at 10.04.37
missed threat
Trinethram News : కారును తప్పించపోయి ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను ఢీకొని మరో ఫ్లైఓవర్ పైకి దూసుకెళ్లిన బస్సు
కర్ణాటకలోని తుమకూరు సమీపంలో ఫ్లైఓవర్ పై వెళ్తున్న కారును తప్పించపోయి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని మరో ఫ్లైఓవర్ పైకి దూసుకువెళ్లిన బస్సు. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఆరుగురు గాయపడ్డారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
