A Miracle in the Sky : ఆకాశంలో అద్భుతం.. డిసెంబర్14న రాత్రి జెమినిడ్స్ ఉల్కాపాతం

TRINETHRAM NEWS

Trinethram News : జెమినిడ్స్ ఉల్కాపాతం 2025 డిసెంబర్ 14న రాత్రి దాని ఉతృష్ట స్థాయికి చేరి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. ఈ ఏడాదిలోకెల్లా అత్యంత అరుదైన ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించడానికి ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.14న తెల్లవారుజామున 2 నుండి 4 గంటల మధ్య ఈ ఉల్కాపాతాన్ని సంపూర్ణంగా చూడవచ్చు. నగరపు కాంతి కాలుష్యం లేని చీకటి ప్రదేశం నుండి దీనిని వీక్షించడం ఉత్తమం. ఇది విశ్వశక్తిని, అందాన్ని తెలియజేసే మరపురాని ఘటన అని నిపుణులు అంటున్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A miracle in the sky.. Geminids meteor shower

You cannot copy content of this page

Scroll to Top