WhatsApp Image 2024 02 27 at 6.01.16 PM
చిత్తూరు జిల్లా కుప్పం..
పంటపొలల పై ఒంటరి ఏనుగు స్వైర విహారం..
ఒంటరి ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఎలిఫెంట్ ట్రాకర్స్…
పైపాళ్యం గ్రామంలో వ్యక్తిపై ఒంటరి ఏనుగు దాడి…
పైపాళ్యం గ్రామానికి చెందిన మునిరత్నంకు గాయాలు..
కుప్పం పి.ఈ.ఏస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మునిరత్నం…
